దభోల్ ముంబై బస్సు అర్ధరాత్రి 1 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడడంతో 25 నుంచి 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.